Kiran Prabha
Kiran Prabha
  • Видео 1 296
  • Просмотров 56 003 482
Prominent Film Director S.D.Lal | క్రైమ్, సస్పెన్స్ రీమేక్ చిత్రాల ప్రముఖ దర్శకుడు । ఎస్.డి.లాల్
#telugufilms #telugumovies #telugucinema
SD Lal (1931-1993) was a prominent film director in the 1960s and 1970s, best known for his work in crime, suspense, thriller, and action genres. He directed several notable films with NTR, including Nindu Manasulu, Nippulanti Manishi, and Magaadu, many of which were Hindi remakes.
Lal was instrumental in setting new trends in NTR's on-screen styling during that era. He also played a key role in establishing the Film Directors' Colony in Chennai. After his illustrious film career, he continued to contribute to the entertainment industry by working on various Doordarshan programs.
KiranPrabha narrates the life sketch of S.D.Lal in this highly interest...
Просмотров: 16 662

Видео

Most Famous Writer | Franz Kafka | ప్రపంచ ప్రఖ్యాత రచయిత। ఫ్రాంజ్ కాఫ్కా
Просмотров 9 тыс.День назад
#franzkafka #literature #inspiration Franz Kafka (1883-1924) was a Czech-born writer whose work has left a lasting impact on modern literature. Known for his surreal and existential themes, Kafka's stories often explore alienation, bureaucracy, and the absurdity of life. His most famous works include "The Metamorphosis," "The Trial," and "The Castle," which delve into the complexities of human ...
Pioneering figure in early Indian cinema| P.K.Raja Sandow|వందేళ్ళ క్రిందటి సినీ ప్రముఖుడు రాజా శాండో
Просмотров 12 тыс.14 дней назад
#indiancinema #tamilcinema #telugucinema Raja Sandow, born P.K. Nagalingam, was a pioneering figure in early Indian cinema, known for his exceptional contributions as an actor, director, and producer. Born in 1894 in Tamil Nadu, he began his career in silent films and quickly gained fame for his charismatic screen presence and athletic prowess. Sandow's performances in films like "Bhaktha Bhodh...
Michelangelo | మైకెలాంజిలో
Просмотров 15 тыс.21 день назад
Michelangelo | మైకెలాంజిలో
Telugu Films Golden Era Singer| Swarnalatha| తెలుగు సినిమా స్వర్ణయుగంలో హాస్యగీతాల గాయని । స్వర్ణలత
Просмотров 45 тыс.Месяц назад
Telugu Films Golden Era Singer| Swarnalatha| తెలుగు సినిమా స్వర్ణయుగంలో హాస్యగీతాల గాయని । స్వర్ణలత
Leonardo Da Vinci | లియొనార్డొ డ విన్చి
Просмотров 54 тыс.Месяц назад
Leonardo Da Vinci | లియొనార్డొ డ విన్చి
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 138- Situational Behavior - ఎప్పటికెయ్యది ప్రస్తుతం
Просмотров 2,3 тыс.Месяц назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 138- Situational Behavior - ఎప్పటికెయ్యది ప్రస్తుతం
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 137 - 3Cs - నిబద్ధత, నిలకడతనం, స్పష్టత
Просмотров 1,5 тыс.Месяц назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 137 - 3Cs - నిబద్ధత, నిలకడతనం, స్పష్టత
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 136 - What is your thinking level? | మీ ఆలోచనా స్థాయి ఎంత?
Просмотров 2,2 тыс.Месяц назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 136 - What is your thinking level? | మీ ఆలోచనా స్థాయి ఎంత?
Veteran Cine Character Actor | Dhulipala Seetharama Sastry| ప్రముఖనటులు । ధూళిపాళ సీతారామశాస్త్రి
Просмотров 89 тыс.Месяц назад
Veteran Cine Character Actor | Dhulipala Seetharama Sastry| ప్రముఖనటులు । ధూళిపాళ సీతారామశాస్త్రి
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 135 - Ye bhai jara dekh ke chalo | ఏ భాయ్ జర దేఖ్ కె చలో..!!
Просмотров 2,2 тыс.Месяц назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 135 - Ye bhai jara dekh ke chalo | ఏ భాయ్ జర దేఖ్ కె చలో..!!
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 134 - Lessons of Life | జీవితాలు చెప్పే ప్రవచనాలు
Просмотров 1,5 тыс.Месяц назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 134 - Lessons of Life | జీవితాలు చెప్పే ప్రవచనాలు
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 133 - Restrictions Apply | షరతులు వర్తిస్తాయి..!
Просмотров 1,6 тыс.Месяц назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 133 - Restrictions Apply | షరతులు వర్తిస్తాయి..!
Nikola Tesla | నికొలా టెస్లా
Просмотров 42 тыс.Месяц назад
Nikola Tesla | నికొలా టెస్లా
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 132 - I dictate my own terms | నేను - నా యిష్టం
Просмотров 1,6 тыс.Месяц назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 132 - I dictate my own terms | నేను - నా యిష్టం
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 131 - Intuition | అంతర్వాణి
Просмотров 1,6 тыс.Месяц назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 131 - Intuition | అంతర్వాణి
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 130 - Using STOP Sign - స్టాప్ బోర్డు చాలా అవసరం..!!
Просмотров 1,1 тыс.Месяц назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 130 - Using STOP Sign - స్టాప్ బోర్డు చాలా అవసరం..!!
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 129 - Nobel Prize Lessons - నోబెల్ బహుమతి చెప్పే పాఠం
Просмотров 2,6 тыс.2 месяца назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 129 - Nobel Prize Lessons - నోబెల్ బహుమతి చెప్పే పాఠం
Veteran Producer Director | V.B.RajendraPrasad | దర్శక, నిర్మాత । వి.బి.రాజేంద్రప్రసాద్
Просмотров 26 тыс.2 месяца назад
Veteran Producer Director | V.B.RajendraPrasad | దర్శక, నిర్మాత । వి.బి.రాజేంద్రప్రసాద్
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 128 - బరువెక్కే మనసు
Просмотров 2 тыс.2 месяца назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 128 - బరువెక్కే మనసు
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 127 -Self-Compassion
Просмотров 1,8 тыс.2 месяца назад
Koumudi Kiranalu - కౌముది కిరణాలు- 127 -Self-Compassion
Ancient Greek philosopher, polymath | Aristotle | ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త । అరిస్టాటిల్
Просмотров 50 тыс.2 месяца назад
Ancient Greek philosopher, polymath | Aristotle | ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త । అరిస్టాటిల్
Veteran Producer। Tammareddy Krishna Murthy | అభిరుచి గల నిర్మాత । తమ్మారెడ్డి కృష్ణమూర్తి
Просмотров 17 тыс.2 месяца назад
Veteran Producer। Tammareddy Krishna Murthy | అభిరుచి గల నిర్మాత । తమ్మారెడ్డి కృష్ణమూర్తి
FIRST ISSUE OF EENADU DAILY | ఈనాడు దినపత్రిక మొట్టమొదటి సంచికలో ఏముంది? #eenadu
Просмотров 9 тыс.2 месяца назад
FIRST ISSUE OF EENADU DAILY | ఈనాడు దినపత్రిక మొట్టమొదటి సంచికలో ఏముంది? #eenadu
EENADU STARTING DAYS | ఈనాడు దినపత్రిక ఎలా మొదలైంది? #ఈనాడు
Просмотров 10 тыс.2 месяца назад
EENADU STARTING DAYS | ఈనాడు దినపత్రిక ఎలా మొదలైంది? #ఈనాడు
First steps of Ramoji Rao Garu। వ్యాపారసామ్రాజ్యంలో చెరుకూరి రామోజీరావుగారి తొలిఅడుగులు
Просмотров 11 тыс.2 месяца назад
First steps of Ramoji Rao Garu। వ్యాపారసామ్రాజ్యంలో చెరుకూరి రామోజీరావుగారి తొలిఅడుగులు
Dr. Dwarakanath Kotnis | డా. ద్వారకానాథ్ కోట్నీస్ । అంతర్జాతీయ స్ఫూర్తి శిఖరం
Просмотров 14 тыс.2 месяца назад
Dr. Dwarakanath Kotnis | డా. ద్వారకానాథ్ కోట్నీస్ । అంతర్జాతీయ స్ఫూర్తి శిఖరం
Eelapata Raghuramaiah | కల్యాణం (ఈలపాట) రఘురామయ్య
Просмотров 30 тыс.2 месяца назад
Eelapata Raghuramaiah | కల్యాణం (ఈలపాట) రఘురామయ్య
Jujumura | Short Story by Gollapudi Maruthi Rao | జుజుమురా । గొల్లపూడి మారుతి రావు । కథా పరిచయం
Просмотров 26 тыс.3 месяца назад
Jujumura | Short Story by Gollapudi Maruthi Rao | జుజుమురా । గొల్లపూడి మారుతి రావు । కథా పరిచయం
Singer | Pithapuram Nageswara Rao | అలనాటి సినీ హాస్య గీతాల గాయకుడు । పిఠాపురం నాగేశ్వర రావు గారు
Просмотров 54 тыс.3 месяца назад
Singer | Pithapuram Nageswara Rao | అలనాటి సినీ హాస్య గీతాల గాయకుడు । పిఠాపురం నాగేశ్వర రావు గారు

Комментарии

  • @user-fp7ml5ob8h
    @user-fp7ml5ob8h 2 часа назад

    Great singer Swarnalatha ok

  • @Spinster87
    @Spinster87 2 часа назад

    Fantastic Job “ Amoghamu” please make more episodes like this on various great literature. Please also continue to do episodes about Telugu golden era movies. I am in Washington but a great admirer of your channel. “ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స”

  • @vijaybhaskarreddy506
    @vijaybhaskarreddy506 4 часа назад

    Yes, As Mir garu told it is thankless job. Hats off to Kiranprabha garu

  • @mobilecourt755
    @mobilecourt755 4 часа назад

    Chalaa chakkani vivarana....🙏🙏🙏🙏

  • @mnarasimhareddy7149
    @mnarasimhareddy7149 4 часа назад

    ఒక మహోన్నత చలం జీవితాన్ని, ఎంతో శ్రద్దగా, 22 ఎపిసోడ్స్ ద్వారా, మనసుకు హత్తుకునేలా వివరించారు. మీ నిరాడంబరాతకు, గొప్పతనానికి పాదాభివందనలు. God Bless you abundantly with Excellent Health and Wealth👏👏👏👏👏

  • @ramakrishnaungarala5499
    @ramakrishnaungarala5499 5 часов назад

    2వది కాదు 2వది కన్నెమనసులు

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 5 часов назад

    Listening this talk show after 11 years. One of the best shows ever .SSR is one of a kind. So much of wit and passion. This man is a legend of Telugu movies.

  • @shankarabhavanijogi1957
    @shankarabhavanijogi1957 6 часов назад

    మీకు ధన్యవాదాలు సార్, మంచి కధను చెప్పారు

  • @subburao7559
    @subburao7559 6 часов назад

    నాకు తెలిసింది ఒక్కటే, అది ఏమిటీ అంటే నాకు "ఏమీ తెలియదు"....! :-సోక్రటీస్❤️🙏👌.

  • @srinivasulureddymummareddy6830
    @srinivasulureddymummareddy6830 6 часов назад

    కీర్తి శేషులు S D లాల్ గారికి శతకోటి 🙏🙏🙏🙏

  • @srinivaskallakuru1349
    @srinivaskallakuru1349 8 часов назад

    Greatest of all times Tributes to a Maha Maneeshi Sri Late Veturi garu As long as Music z there Veturi gari name will be there

  • @lakshmikanthammahankali
    @lakshmikanthammahankali 8 часов назад

    Sir SD Lal did good service to the cinema industry Ur analysis is impressive Even though he was Muslim His appearance was Himdu His son. meer is also like Hindu and his voice in Telugu very attractive

  • @rangaraoch1624
    @rangaraoch1624 10 часов назад

    శభాష్ మీర్ గారు, మీ మాటలు విని నా కళ్ళు చమర్చాయి, మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాను

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 11 часов назад

    🇮🇳

  • @santhosh588
    @santhosh588 12 часов назад

    Thanks for the information. Extremely happy to hear your pronunciation but just surprised hearing you say, Kamala falalu. Instead of phalalu. Was it unintentional or am I hearing it wrong?? Pls advise.

  • @peddirajukolati8537
    @peddirajukolati8537 18 часов назад

    "వాడుక భాషలో... చదువు కునే పాఠ్యపుస్తకాలు" ఉద్యమ కర్త గిడుగు రామ్మూర్తి పంతులు గారు అమర్ రహే !!💐

  • @UmaDevi-ux8bs
    @UmaDevi-ux8bs День назад

    Thank you sir for narrating such a an interesting story

  • @Bhasurupatnaik-i2t
    @Bhasurupatnaik-i2t День назад

    Excellent actress. Wonderful. Her tone is outstanding. Yes we had seen her dancing programme outstanding moviess best songs

  • @ramanujarao
    @ramanujarao День назад

    Excellent presentation Kiran Prabha garu! Dhilipala is not only a great actor and a great man too.

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr День назад

    Rjasulochna.is.exlent.Dancer and.her.Voice.is.Sweet❤❤❤

  • @meherbhushanmutchi8245
    @meherbhushanmutchi8245 День назад

    I am very fortunate enough to know the life style of great Sri N Venugopal sir 😂🎉😢😅

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 День назад

    అద్భుత విలక్షణ విశిష్ట నటులు శ్రీ CSR గారు ... 🙏🌹🌻💐

  • @sudhanasudhana3121
    @sudhanasudhana3121 День назад

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 День назад

    Marxism symphathiser 🎉

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur3395 День назад

    Thank you, Sir. Our Filmdom had had scholarly and eminent personalities until up to, to my like, 1968. The degradation, in line with Sree YEnugu LakSHnaNa kavi gaari, "Akaasambuna nunDi, seetaadri suslOkambyna ..." has been pestering from thereafter.

    • @sriram-mp7cv
      @sriram-mp7cv День назад

      ఆరుద్ర గారి గురించి పూర్తి గా ప్రోగ్రాం చెయ్యండి సర్ 🙏🙏🙏

  • @malliksurabhi1449
    @malliksurabhi1449 День назад

    Good information

  • @Damera.63
    @Damera.63 День назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr День назад

    S.D.lal.Is.Great❤❤❤

  • @suryanarayanabethapalli8116
    @suryanarayanabethapalli8116 2 дня назад

    On paper print cheste future genarations ku helpful ga untundhi

  • @suryanarayanabethapalli8116
    @suryanarayanabethapalli8116 2 дня назад

    Really super presentation. Way of presentation awasome sir

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 2 дня назад

    ❤❤❤jai krishna

  • @yennuappalanaidu3502
    @yennuappalanaidu3502 2 дня назад

    అద్భుతం మీ ఉపన్యాసం 👌👍🌹👏

  • @B.ThandrapaduKurnoolRural
    @B.ThandrapaduKurnoolRural 2 дня назад

    Super

  • @UmaDevi-ux8bs
    @UmaDevi-ux8bs 2 дня назад

    Excellent narration

  • @santhunadagana4564
    @santhunadagana4564 2 дня назад

    Sir plz tamilnadu cm mk stalin gari gurinchi series cheyyandi

  • @djtej154
    @djtej154 2 дня назад

    Thankyou verymuchsir. You says wonderful things the history of Socrates

  • @AJITHKUMAR-dx1yn
    @AJITHKUMAR-dx1yn 2 дня назад

    Sir, make a complete video about Jayaprada. Though she was a beautiful heroine, an underrated heroine also. Her talents were not recognised by the directors and she was constrained to only glamorous roles. Anthuleni katha, Sirisiri Muvva, Sagara sangamam, Sitha kalyanam, Megha sandesam are few examples of her real prowess.

  • @raghunaththotapalli9979
    @raghunaththotapalli9979 3 дня назад

    అద్భుత నటుడు doolipaala గారి వివరాలు బాగున్నాయి. కిరణ్ ప్రభ గారి ధన్యవాదాలు 🙏

  • @nivedithabharam8408
    @nivedithabharam8408 3 дня назад

    Sir,mee narration chala bagundi. Malli malli vinali anipistundi.Mr.M.G.R garu Janaki garini ye year lo marriage chesukunnaru? Vari iddariki children lera? Please clarify.Thankyou

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 3 дня назад

    Natabhushan Late Sri C.Nagabhushanam is a successful artist both in Dramas & films, no alternative artist in Film or Drama amazing dialogue express, Om Shanti 🙏🪔🌹😎💐

  • @srinivasnodagala1722
    @srinivasnodagala1722 3 дня назад

    L.v.prasad eye institute land donor kuda

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 3 дня назад

    ధూళిపాళ సీతారామశాస్త్రి గారు ప్రఖ్యాత రంగస్థల నటుడు సినిమా నటుడు , తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది జీవితంలో సైన్యాన్ని ఆశ్రయించిన మహా మనీషి . ఆయనకు శతకోటి వందనాలు

  • @SIBBALAANASUYA
    @SIBBALAANASUYA 3 дня назад

    Super dancer

  • @Savarkar819
    @Savarkar819 3 дня назад

    ఏకవీర నవలలో మరువటానికి వీలులేని మరో చిన్న పాత్ర ఎనిమిదేండ్ల పిల్ల. పేరు అమృతం. గుఱ్ఱాలు కాసే వాండ్ల అమ్మాయి. "గుఱ్ఱపు వాండ్ల పిల్ల అమృతం" అనే ఉంటుంది పరిచయం. ఆ అమ్మాయికి సంభాషణలు లేవు. అవ్వైయారు చెప్పిన పదాలు "అరంసెయ్ విరుంబు", "ఆరవదు శివం" అనే రెంటినే వల్లె వేస్తూ గెంతులు వేసుకుంటూ పరుగెత్తుతుంటుంది. నవల మొత్తంలో ఒకే ఒకసారి వచ్చేపాత్ర. మరి ఈ పాత్రకు ఎందుకని అంత ప్రాముఖ్యం? నవల చదివినా మనకు తట్టదు. ఎవరన్నా చెప్పాలి. సినిమాలో ఈ పాత్ర లేనట్టు జ్ఞాపకం. నాకిప్పుడు (2024లో) డెబ్భైయ్యేళ్ళు. నాకు పదహారేళ్ళ వయసులో 1970లో విజయవాడ విజయా టాకీసులో చూశాను ఆ సినిమా. అప్పటికి నేను ఆ నవల చదివి ఉన్నాను. పాటలు చాలా ప్రసిద్దం కదా! నవల చదివి ఉన్నవాడినిగనుక నవలతో పోల్చుకొంటే సినిమా నచ్చలేదు. కాని, దానికై అది గొప్ప చిత్రం. ఇక "గుఱ్ఱపు వాండ్ల పిల్ల అమృతం" పాత్ర గురించి విశ్లేషణ చేసేంత విద్వత్తు నాకు లేదు. ఆ పాత్ర గురించి, కథలో ఆ పాత్ర అవసరం గురించీ వివరించాలంటే విద్వత్తు అవసరమే.

  • @ravidarepalli7093
    @ravidarepalli7093 4 дня назад

    Talli vadda natyam

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 4 дня назад

    " ఆ మాట నీ నోట అనరాదు, వేరొకరు వినరాదు" దుర్యోధనుడితో శకుని మాట. ఆ సన్నివేశంలో ధూళిపాళ హావభావాలు అమోఘం

  • @narasimhamurthydhulipala6801
    @narasimhamurthydhulipala6801 4 дня назад

    Our sir name is also DHULIPALA.I AM PROUD.OUR DHULIPALA GREAT

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 4 дня назад

    Bhakta Prahlad ku mundu AVM VARU LETHA MANASULU lanti superhit cinema thesauru marichipoyara?

  • @raorrk
    @raorrk 4 дня назад

    Amazing.Goose bumps life story indeed.beatifully explained.kudos to kiran prabhagaru.

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 4 дня назад

    Tour talk talk on Relangi is very abrorbing . 47:23 b. Thank . you Sir .